మన దేహములో పది ఇంద్రియములు, ఐదు ప్రాణములు, మనస్సు, బుద్ధి, అహంకారము= 18 భగవద్గీతలో 700 శ్లోకాలు ఉన్నాయి. వాటిలో శ్రీకృష్ణుడు చెప్పినవి 574, అర్జునుడు చెప్పినవి 84 సంజయుడు చెప్పినవి 41, ధృతరాష్ట్రుడు చెప్పినది 1 మొత్తము 700. కొన్ని ప్రతులలో 701 ఉన్నాయి. ... గీత సాక్షాత్తు పరమాత్మ అవతారమగు శ్రీకృష్ణుడు అర్జునునకు ఉపదేశించన యోగశాస్త్రము, ఉపనిషత్ సారము. శ్రీకృష్ణుని వంటి గురువు, అర్జునుని వంటి శిష్యుడు ఈ అనంత విశ్వంలో మరొకరు లేరు అనడంలో అతిశయోక్తి లేదు. వీరి సంభాషణను వ్యాసమునీద్రులు అక్షరబద్దం చేసి మనకు అందించారు .. రామాయణం సర్గలలోని శ్లోకాల సంఖ్యా వివరాలు, బాల కాండ (77)సర్గలు (2256)శ్లోకాలు, అయోధ్య కాండ (119)సర్గలు (4415)శ్లోకాలు, అరణ్య కాండ (75)సర్గలు (2732)శ్లోకాలు, కిష్కింధ కాండ (67)సర్గలు (2620)శ్లోకాలు, సుందర కాండ (68)సర్గలు (3006)శ్లోకాలు, యుద్ధ కాండ (131)సర్గలు (5990)శ్లోకాలు, ఉత్తర కాండ (110)సర్గలు (3234)శ్లోకాలు, ఏడు కాండలు (647)సర్గలు (24,253)శ్లోకాలు, అంటే ఒక్కో శ్లోకానికి 32 అక్షరాలు ఉంటాయి... రామాయణము అత్యంత పురాతన మైనది క్రీ.పూ. కు చెందినది అని చరిత్రకారుల అభిప్రాయము....
Narayaneeyam Dasakam 53 – నారాయణీయం త్రిపఞ్చాశత్తమదశకమ్
త్రిపఞ్చాశత్తమదశకమ్ (53) – ధేనుకాసురవధమ్
అతీత్య బాల్యం జగతాం పతే త్వముపేత్య పౌగణ్డవయో మనోజ్ఞమ్ |
ఉపేక్ష్య వత్సావనముత్సవేన ప్రావర్తథా గోగణపాలనాయామ్ || 53-1 ||
ఉపక్రమస్యానుగుణైవ సేయం మరుత్పురాధీశ తవ ప్రవృత్తిః |
గోత్రాపరిత్రాణకృతేఽవతీర్ణస్తదేవ దేవారభథాస్తదా యత్ || 53-2 ||
కదాపి రామేణ సమం వనాన్తే వనశ్రియం వీక్ష్య చరన్సుఖేన |
శ్రీదామనామ్నః స్వసఖస్య వాచా మోదాదగా ధేనుకకాననం త్వమ్ || 53-3 ||
ఉత్తాలతాలీనివహే త్వదుక్త్యా బలేన ధూతేఽథ బలేన దోర్భ్యామ్ |
మృదుః ఖరశ్చాభ్యపతత్పురస్తాత్ ఫలోత్కరో ధేనుకదానవోఽపి || 53-4 ||
సముద్యతో ధైనుకపాలనేఽహం కథం వధం ధైనుకమద్య కుర్వే |
ఇతీవ మత్వా ధ్రువమగ్రజేన సురౌఘయోద్ధారమజీఘనస్త్వమ్ || 53-5 ||
తదీయభృత్యానపి జంబుకత్వేనోపాగతానగ్రజసంయుతస్త్వమ్ |
జంబూఫలానీవ తదా నిరాస్థస్తాలేషు ఖేలన్భగవన్ నిరాస్థః || 53-6 ||
వినిఘ్నతి త్వయ్యథ జంబుకౌఘం సనామకత్వాద్వరుణస్తదానీమ్ |
భయాకులో జంబుకనామధేయం శ్రుతిప్రసిద్ధం వ్యధితేతి మన్యే || 53-7 ||
తవావతారస్య ఫలం మురారే సఞ్జాతమద్యేతి సురైర్నుతస్త్వమ్ |
సత్యం ఫలం జాతమిహేతి హాసీ బాలైః సమం తాలఫలాన్యభుఙ్క్థాః || 53-8 ||
మధుద్రవస్రున్తి బృహన్తి తాని ఫలాని మేదోభరభృన్తి భుక్త్వా |
తృప్తైశ్చ దృప్తైర్భవనం ఫలౌఘం వహద్భిరాగాః ఖలు బాలకైస్త్వమ్ || 53-9 ||
హతో హతో ధేనుక ఇత్యుపేత్య ఫలాన్యదద్భిర్మధురాణి లోకైః |
జయేతి జీవేతి నుతో విభో త్వం మరుత్పురాధీశ్వర పాహి రోగాత్ || 53-10 ||
ఇతి త్రిపఞ్చాశత్తమదశకం సమాప్తమ్ |
"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha" and the logo is not allowed. Copyright 2019-2024 © sanatanadharm.com All Rights Reserved . Made in India.